నెల రోజుల్లో ఇంగ్లీషులో మాట్లాడటం ఎలా…
ఇంగ్లీషులో ఒక్క నెలలోనే బాగా మాట్లాడాలంటే దానికి ఒకే ఒక మార్గం ఉన్నది.
అదేమిటంటే ప్రతిరోజు ఒక్క అరగంట చొప్పున’ Republic TV’ లేక ‘ NDT TV’ లైవ్ డిబేట్స్ గాని లైవ్ conversation గాని వింటూ వాళ్ళు పలికే ఇంగ్లీష్ వాక్యాలను మనసులోనే ఇమిటేట్ చేస్తూ ఉండాలి. అలా ప్రతిరోజు అరగంట చొప్పున ప్రాక్టీస్ చేస్తూ వుంటే కేవలం నెల రోజులకల్లా బాగా ఇంగ్లీషులో ఎవరైనా మాట్లాడగలరు.